అననుసంధానించు కష్టంగా ఉంది….

ఉబుంటు తెలుగు లినక్స్ వాడుతున్నాను.
అనుసంధానించు,

అననుసంధానించు

అని ఉంది. Connect and disconnect లకు.

అర్థాలు బాగానే ఉన్నాయి. కానీ అనుసంధానించు, అననుసంధానించు ల మధ్య తేడా ఫాస్టుగా గుర్తించలేము. కనుక అననుసంధానించు (డిస్కనక్ట్) కు మనం వేరే పదం వాడటం బాగుంటుంది.

వినుసంధానించి
తుంచు
మీ సూచనలు చెప్పగలరు.

,,,,
కిరణ్ కుమార్ చావా
http://suravara.com
http://kinige.com
http://chavakiran.com

One thought on “అననుసంధానించు కష్టంగా ఉంది….

  1. తేలిగ్గా ఉంటుంది కదా కలుపు తుంచు బాగుంటాయేమో. మరీ వాడుకలో కూడా ఎక్కువ గ్రాంధికం అవసరమంటారా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.