ప్రపంచ తెలుగు మహాసభల నుండి ప్రదర్శకాలు …

ప్రపంచ తెలుగు మహాసభల్లో, చివరి రోజైన మూడవ రోజు, ఉపవేదికపై తెలుగు సమాచార సాంకేతిర రంగాలపై చర్చ జరిగింది. ఈ చర్చలో వీవెన్, రహ్మాన్, సురేష్ కొలిచాల, చావాకిరణ్ ప్రదర్శకాలు ప్రదర్శిస్తూ మాట్లాడారు. ఆ ప్రదర్శకాలు ఇక్కడ ఇస్తున్నాను చూడండి.

అంతర్జాలంలో తెలుగు – ప్రపంచ తెలుగు మహాసభలు 2012లో వీవెన్ ప్రదర్శన

ప్రపంచ తెలుగు మహాసభలు సురేష్ కొలిచాల

ప్రపంచ తెలుగు మహాసభలు 2012 రహ్మానుద్దీన్

తెలుగు సమాచార సాంకేతిక రంగం చావా కిరణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.