సినిమా గొడవలకు పరిష్కారం ః సైన్స్ ఫిక్షన్ సినిమాలు మాత్రమే

ఆ కులపోళ్ళను తిట్టాడనీ,

ఈ ప్రాంతపు వారిని తిట్టాడనీ,

ఇలాంటి గొడవలకు లేకుండా తెలుగు సినిమాలు తియ్యాలంటే కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలు తియ్యడమే మార్గం.

అందులో అయితే స్టోరీలో ప్రాంతాలకతీతంగా, కులాలకతీతంగా వ్రాసుకోవచ్చు. కావల్సిన సందేశాలూ ఇచ్చుకోవచ్చు. అడిగోవాడుండడు. (చూసేవాడూ ఉండడంటే నేనేం చెయ్యలేను, ఎక్కడో ఒక చోట మొదలంటూ ఉండాలి కదా …. )

3 thoughts on “సినిమా గొడవలకు పరిష్కారం ః సైన్స్ ఫిక్షన్ సినిమాలు మాత్రమే

  1. ఇది ఎలా ఉందంటే అమ్మాయిల ముందు పక్కవాణ్ణి వెధవను చేసి కామెడీ చేసేవాడిని నలుగురు వచ్చి కొడితే. అతను ఎవరినీ ఏమీ అనకూడదంటే నోర్మూసుకోవాల్సి వస్తుంది అని బాధపడ్డట్టు ఉంది.
    సంస్కారయుతంగా మాట్లాడగలిగినట్టే సంస్కారయుతంగా సినిమాలూ తీయొచ్చు. ఐతే ముందు సంకారం పెంపొందించుకోవాలి.

  2. గొడవలు చెయ్యాలనుకునే వాళ్ళు ఎలాంటి సినిమాలు తీసినా గొడవ చేస్తూనే ఉంటారు కాకపోతే తెలుగు సినిమాలో నవ్యతకు చోటు కల్పించటానికి సైన్స్ ఫిక్షన్ సినిమాల ద్వారా ప్రయత్నించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.